విప్లవ సాంస్కృతిక ఉద్యమ సారధీ కామ్రేడ్ కానూరి తాత సంస్మరణ సభ

విప్లవ సాంస్కృతిక ఉద్యమ సారధీ కామ్రేడ్ కానూరి తాత సంస్మరణ సభ

తొలితరం ప్రజానాట్యమండలి కళాకారులు,అరుణోదయ సంస్థ వ్యవస్థాపకుడు, అరుణోదయ వ్యవస్థాపక అధ్యక్షులు కానూరి వెంకటేశ్వరరావు (99) 10-04-2015 ఉదయం 7:30గం,లకు, ఖమ్మంలో చనిపోయారు.

తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రజానాట్యమండలి వ్యవస్థాపక ప్రముఖుల్లో కానూరి ఒకరు. ఎమర్జన్సీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కలంతో పోరాడిన యోధుడు.

గరికపాటి రాజారావు, సుబ్బారావు, పాణిగ్రహి కోవలో నడిచి నిలిచిన ప్రజా కళాకారుడు. కళాదిగ్గజం కానూరి తాత. నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి రైతాంగ పోరాటాల ప్రేరణతో అరుణోదయ సాంసృ్కతిక సమాఖ్యను ...

Show the whole text

4 attendees (531 invited)